Eenadu Telugu Calendar 2025. తెలంగాణలో 2025 సాధారణ సెలవుల జాబితా ఇదే. వచ్చే ఏడాది(2025)కి 23 సాధారణ, 21 ఐచ్ఛిక సెలవుల్ని ప్రకటిస్తూ శుక్రవారం సాధారణ పరిపాలనశాఖ ఉత్తర్వులు జారీ.
ఈ ఏడాదికి సంబంధించిన క్యాలెండర్లు, డైరీలను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల. 2025 సంవత్సరపు ట్రస్ట్ క్యాలెండర్లను కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి చేతుల మీదుగా.